ఆటాపోటీ

ప్రమాదాలకు నెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెయట్‌లిఫ్టింగ్ చేసే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గాయపడడం, ఒక్కోసారి వికలాంగులుగా మారడం ఖాయం. ఒలింపిక్స్ వంటి మెగా ఈ వెంట్స్‌లో ప్రమాదాలు జరుగుతున్నాయంటే, సాధారణ పోటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. నిపుణుల పర్యవేక్షణలో సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ చేసి, అంతర్జాతీయ ప్రమాణాలు అందుకున్న లిఫ్టర్లకు సమస్యలు తప్పనప్పుడు అలాంటి సదుపాయాలు ఏవీ లేనివారి పరిస్థితిని ఊహించడం కష్టం కాదు. అన్ని క్రీడల కంటే వెయట్‌లిఫ్టింగ్‌లోనే ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదు.