తెలంగాణ

కరవు నిధులను ఖర్చు చేయని టి.సర్కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కరవు నివారణకు కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన 318 కోట్ల రూపాయలు ఇంకా కలెక్టర్ల వద్దే ఉన్నాయని ఆయన కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేందర్ సింగ్‌లకు ఓ నివేదిక ఇచ్చారని సమాచారం. తెలంగాణలోని ఏడు జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొందని, తాగునీరు, పశుగ్రాసం పంపిణీకి తగిన చర్యలు తీసుకోవడం లేదని దత్తాత్రేయ పేర్కొన్నారు.