బిజినెస్

‘డిబిటితో అర్హులకే రాయితీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: కిరోసిన్ అమ్మకాలపై రాయితీని వినియోగదారుల ఖాతాలకు నగదు బదిలీ పథకం (డిబిటి) ద్వారా పంపించడం వల్ల అర్హులకే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందినట్లవుతుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ శనివారం ట్విట్టర్‌లో అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కిరోసిన్ విక్రయాలపైనా డిబిటిని అమలుపరుస్తామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ప్రకటించినది తెలిసిందే. మార్కెట్ ధరకే కిరోసిన్‌ను కొనుగోలు చేస్తే, ఆ తర్వాత వారి ఖాతాల్లోకి సబ్సిడీ వస్తుంది. ప్రస్తుతం వంటగ్యాస్ అమ్మకాలపై అమల్లో ఉన్నది ఈ విధానమే.