రాష్ట్రీయం

పోస్టుమార్టమ్ రిపోర్టు తరువాతే నిర్థారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై తాము ఇపుడే ఏమీ చెప్పలేమని, పోస్టుమార్టమ్ రిపోర్టు తరువాతే నిర్థారిస్తామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. కోడెల ఉరివేసుకున్నారని, ఆసుపత్రికి తీసుకువచ్చేటప్పటికే మృతిచెందారని వైద్యులు తెలిపినట్లు డీసీపీ చెప్పారు. పోస్టుమార్టమ్ కోసం ఉస్మానియాకు తరలించామని, దీనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కుటుంబంలో రాత్రి ఎలాంటి గొడవలు జరుగలేదని ఆయన చెప్పారు.