తెలంగాణ
నీట మునిగి యువకుని మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 March 2019
ఖమ్మం:తిరుమలాయపాలెం మండలం నేడిదపల్లి హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. హోలీ వేడుకల్లో పాల్గొన్న మురళీ అనే యువకుడు రంగులను కడుక్కునేందుకు కాలువలోకి దిగి నీటమునిగి చనిపోయాడు. ఇతనితో పాటు దిగిన మరో ముగ్గురు స్నేహితులను స్థానికలు రక్షించారు.