తెలంగాణ

అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అమెరికాలోని ఓ వాటర్ ఫాల్స్ వద్ద లోయలో పడి హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన నంబూరి శ్రీదత్త మరణించినట్లు ఇక్కడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. రెండు రోజుల క్రితం శ్రీదత్త తన స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్ వద్దకు విహార యాత్రకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ అతను లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీదత్త మూడేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. మృతదేహాన్ని ఇక్కడికి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.