ఆంధ్రప్రదేశ్‌

నరసరావుపేటలో కోడెల దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేపట్టిన దీక్షకు మద్దతుగా కోడెల మున్సిపల్ కార్యాలయం ఎదుట స్పీకర్ దీక్షకు దిగారు. తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం దీక్ష చేపట్టారు.