తెలంగాణ

దిల్లీలో ఉగ్ర కదలికలు.. నిఘా వర్గాల హెచ్చరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ : దిల్లీలో ఉగ్ర కదలికలపై నిఘా వర్గాలు హెచ్చరించాయి. అనుమానిత లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు దేశ రాజధానిలోకి చొరబడినట్లు అనుమానిస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.