జాతీయ వార్తలు

ఢిల్లీ ప్రిన్సిపల్ కార్యదర్శిపై సీబీఐ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శి రాజేంద్ర కుమార్‌పై సీబీఐ దాడులు చేసినట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. 2007, 2013లో రాజేంద్ర కుమార్‌పై నమోదైన కేసుల్లో సీబీఐ తనిఖీలు నిర్వహించినట్లు ఆయనచెప్పారు. లోకసభలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆఫీసులో సీబీఐ సోదాలు చేయలేదని చెప్పారు.