జాతీయ వార్తలు

బాల నేరస్థుడి విడుదలపై స్టే విధించలేం: సుప్రీంకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : నిర్భయ కేసులో బాల నేరస్థుడి విడుదలపై స్టే ఇవ్వాలంటూ ఢిల్లీ మహిళా కమిషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ ఘటనలో బాల నేరస్థుడు నిన్న విడుదలైన సంగతి తెలిసిందే.