జాతీయ వార్తలు

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రగతివిహార్‌లో ఉన్న సీజేఓ కాంప్లెక్స్‌లో బ్లాక్-14లో మంటలు చెలరేగాయి. దాదాపు 15 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోనికి తెస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.