అంతర్జాతీయం

అత్యంత సంతోషకర దేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెన్మార్క్:ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశంగా డెన్మార్క్ మరోసారి అగ్రస్థానానికి చేరుకుంది. 2011నుంచి వరుసగా అదేస్థానంలో ఉన్న ఆ దేశం గతేడాది మాత్రం రెండోస్థానంతో సరిపెట్టుకుంది. కాగా ఈఏడాది జరిపిన పోల్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. రెండోస్థానంలో ఈసారి ఐస్‌లాండ్ ఉంది. భారత్ 118, పాక్ 96 స్థానాల్లో నిలిచాయి. అమెరికా 13వస్థానంతో సరిపెట్టుకుంది.