తెలంగాణ

చంచల్‌గూడ జైలుకు భరతసింహారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థిని దేవీరెడ్డి మృతికేసులో నిందితుడైన ఆమె స్నేహితుడు భరతసింహారెడ్డిని పోలీసులు సోమవారం మధ్యాహ్నం చంచల్‌గూడ జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టులో నిందితుడిని పోలీసులు హాజరు పరచగా ఈనెల 23 వరకూ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. భరతసింహారెడ్డి కారు నడుపుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవీరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. ఇది ప్రమాదం కాదు, హత్య అని దేవీరెడ్డి తల్లిదండ్రులు ఆరోపించడంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.