ఆంధ్రప్రదేశ్‌

పుట్టింటికి వచ్చినట్లు భావిస్తున్నా : దేవినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరినట్లు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుతో కలిసి మంగళవారం ఉదయం నెహ్రూ, ఆయన కుమారుడు అవినాష్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తెదేపాలో చేరారు. తెలుగుదేశం పార్టీలోకి రావడం పుట్టింటికి వచ్చినట్లుగా భావిస్తున్నాని నెహ్రూ అన్నారు. ‘ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటా. అవినాష్‌కు కొంతవరకు బాధ ఉన్నా.. నాతో పాటు పార్టీలో చేరాడు’ అని ఆయన వివరించారు.