క్రీడాభూమి

అండర్-19 ప్రపంచకప్ వెస్టిండీస్ కైవశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా:ఢాకాలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో విశ్వవిజేతగా వెస్టిండీస్ నిలిచింది. ఈ టోర్నీ ప్రారంభంనుంచి అప్రతిహత విజయాలతో ఫైనల్ చేరి ఎన్నో ఆశలు రేపిన భారతజట్టు ఫైనల్‌లో చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ టాప్‌ఆర్డర్ విఫలమవడంతో 45.1 ఓవర్లకే 145 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 49.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.