జాతీయ వార్తలు

పార్లమెంట్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో తృణ‌మూల్ కాంగ్రెస్‌ ఎంపీలు ధ‌ర్నా చేశారు. ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు వ‌ద్ద‌న్నారు. ఈవీఎంల స్థానంలో మ‌ళ్లీ బ్యాలెట్ పేప‌ర్ల‌తో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. ఆ పార్టీకి చెందిన ఎంపీలు మ‌హాత్మా గాంధీ విగ్ర‌హం ముందు ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. ఇటీవ‌ల జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు టీఎంసీ ఆరోపిస్తున్న‌ది.