తెలంగాణ

ఆటోను ఢీకొన్న వ్యాన్: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: సంగెం మండలం కాపుల కనపర్తి వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ ఆటోను వ్యాన్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పదిమంది గాయపడ్డారని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.