ఆంధ్రప్రదేశ్‌

ట్రాక్టర్ ఢీకొని బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: బాపట్ల మండలం కొత్తపాలెం వద్ద మంగళవారం ఉదయం వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో రెండేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది.