జాతీయ వార్తలు

నటుడు దిలీప్‌కుమార్‌కు తీవ్ర అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు లోనవడంతో కుటుంబ సభ్యులు ఆయనను శుక్రవారం రాత్రి ఇక్కడి లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు. శ్వాస సంబంధ సమస్య తలెత్తడంతో ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.