తెలంగాణ

అక్రమార్జన కోసమే డిజైన్ల మార్పు: డికె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు దండుకునేందుకే తెరాస ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు డిజైన్లను మారుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ఆరోపించారు. ఆమె సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా డిజైన్ల మార్పు పేరుతో తెరాస నేతలు కాసులు దండుకుంటున్నారని అన్నారు. పాలమూరు ప్రాజ్టెక్టు వ్యయాన్ని అనూహ్యంగా పెంచడంలో అంతరార్థం ఇదేనని అన్నారు. సెంటిమెంట్ పేరుతో ప్రజలను మోసగిస్తున్న తెరాస నాయకులు అన్ని పనుల్లో అందినకాడికి దండుకుంటున్నారన్నారు.