జాతీయ వార్తలు

సీఎం ఎందుకు రాజీనామా చేయాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: సీఎం కుమారస్వామి ఎందుకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత, మంత్రి డీకే కుమారస్వామి ప్రశ్నించారు. అసమ్మతి నేతల రాజీనామాతో సీఎం రాజీనామా చేస్తారని వార్తలు హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో మీడియా దీనిపై ప్రశ్నించగా ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ 2008-09 మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నపుడు తలెత్తిన సంక్షోభాన్ని గుర్తుచేశారు. ఆనాడు యడ్యూరప్పను వ్యతిరేకిస్తూ ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసిన విషయాన్ని గుర్తుచేశారు. చట్టం అందరికీ ఒకేరకంగా వర్తిస్తుందని, గవర్నర్ రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.