జాతీయ వార్తలు

ఎంకే పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై:తమిళనాడు శాసనసభలో ఈ నెల 18న నిర్వహించిన బలపరీక్ష చెల్లదంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సోమవారం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. ప్రతిపక్ష లేకుండా నిర్వహించిన విశాస పరీక్ష చెల్లదని ఆదేశాలు ఇవ్వాలంటూ డీఎంకే ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. విశ్వాస పరీక్షలో రహస్య ఓటింగ్‌ పెట్టాలని కోరినా సభాపతి పట్టించుకోలేదని.. మార్షల్స్‌ దాడి చేశారని పేర్కొంది. ఈ పిటిషన్‌ను సోమవారం స్వీకకరించిన హైకోర్టు మంగళవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అయితే విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్న ఈరోజు ప్రకటించింది.