ఆంధ్రప్రదేశ్‌

రేపు టిడిపిలోకి దేవినేని నెహ్రూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: మాజీ మంత్రి దేవినేని నెహ్రూ గురువారం నాడు అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఆయన కుమారుడు దేవినేని అవినాష్, ముఖ్య అనుచరులు కూడా టిడిపి తీర్థం పుచ్చుకుంటున్నారు. గురువారం సాయంత్రం భారీ ర్యాలీ అనంతరం గుణదలలో జరిగే సభలో టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి దేవినేని నెహ్రూ తదితరులను టిడిపిలోకి ఆహ్వానిస్తారు. ర్యాలీకి, బహిరంగ సభకు నెహ్రూ అనుచరులు భారీ సన్నాహాలు చేస్తున్నారు.