ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇస్తాం:డొక్కా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు అందజేస్తామని టీడీపీ నేత, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్న జిల్లాలతోనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తామని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా జగన్ పనిచేస్తే వ్యక్తిగతంగా సహకరిస్తామని చెప్పారు. గురజాల కేంద్రంగా పల్నాడును జిల్లా చేయాలని డిమాండ్ చేశారు.