Others

మతి పోగొట్టే డ్రెస్సులు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలకు దుస్తులంటే మహామోజు. అందులోనూ
సినీతారలు ధరించే డిజైనర్ దుస్తులంటే చాలాఇష్టం.
ముంబయిలో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో బాలీవుడ్ భామలు ధరించిన అందమైన డ్రెస్‌లు చూపరుల మతిపోగొట్టాయంటే నమ్మాల్సిందే. ఇటీవల విడుదలై సంచలనం రేపిన ‘నీర్జ’ హీరోయిన్ సోనమ్‌కపూర్ ముంబయిలో జరిగిన ఓ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో అందమైన దుస్తులతో కనువిందు చేసింది. నెయిల్ పాలిష్‌కు సంబంధించిన ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నటి సోనాక్షి సిన్హా ధరించిన డ్రెస్ ఆహూతులను అలరించింది. ఇక మహిళాదినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఓ కార్యక్రమంలో పాల్గొన్న కంగనారనౌత్ వినూత్నమైన దుస్తుల్లో మెరిసిపోయింది.