ఆంధ్రప్రదేశ్‌

డీఎస్పీ కుమారుడు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: అనంతపురం డీఎస్పీ రామకృష్ణయ్య కుమారుడు శ్రీనివాసులు (19) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బీఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీనివాసులు ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.