బిజినెస్

ఈ ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధిరేటు 7.4 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో భారత జిడిపి వృద్ధిరేటు 7.4 శాతంగా నమోదు కావచ్చని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రిసెర్చ్ (ఎన్‌సిఎఇఆర్) శుక్రవారం ఓ నివేదికలో అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లోనూ ఇదే స్థాయిలో జిడిపి వృద్ధిరేటు ఉంటుందని పేర్కొంది. కాగా, వరుసగా రెండో ఏడాది కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొనడం వల్ల వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు అవకాశాలు సన్నగిల్లాయాని చెప్పింది. పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) సూచీ కూడా ఆశాజనకంగా లేదని వ్యాఖ్యానించింది.