తెలంగాణ

సాయంత్రం వరకూ ఎంసెట్‌- 3 హాల్‌టికెట్లు పొందొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ 3 పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకొనే గడువు శుక్రవారం అర్ధరాత్రి ముగిసినప్పటికీ శనివారం సాయంత్రం 5గంటల వరకు డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఆదివారం ఉదయం 10గంటలకు తెలంగాణ, ఏపీల్లోని 96 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది.ఎంసెట్‌-2 పరీక్షకు 50,961 మంది హాజరుకాగా, ఎంసెట్‌-3పరీక్షకు శుక్రవారానికి 37,700 మంది మాత్రమే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. పాత హాల్‌టిక్కెట్లతో పరీక్షకు అనుమతించబోమని ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య యాదయ్య తెలిపారు.