తెలంగాణ

ఎంసెట్-2ను రద్దు చేయవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డికి బుధవారం విజ్ఞప్తిచేశారు. పేపర్ లీక్ చేసినవారిని, దానిని కొన్న విద్యార్థులను కఠినంగా శిక్షించాలే తప్ప పరీక్షను రద్దు చేయాలనుకోవడం తగదని వారు తెలిపారు. తమ పిల్లలు రెండేళ్లపాటు కష్టపడి మంచి ర్యాంకులు తెచ్చుకోగా ఇపుడు పరీక్షను రద్దు చేస్తే తీరని అన్యాయం జరుగుతుందని వారు మంత్రికి వివరించారు.