అంతర్జాతీయం

కాలిఫోర్నియాలో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలిఫోర్నియా‌: దక్షిణ కాలిఫోర్నియాలోని సాన్‌ బెర్నాడినో ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 4.4గా నమోదైంది. భూకంపం కారణంగా ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు.