అంతర్జాతీయం

ఇండోనేషియాలో భూకంపం: 80మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకర్తా: ఇండోనేషియాలోని లంబోక్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తుతో దాదాపు 80మంది చనిపోయారు. భూకంపం ధాటికి కొండచరియలు విరిగిపడగా, వందలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. భూకంప తీవ్రత 7.0శాతంగా నమోదు అయింది.