అంతర్జాతీయం

అలస్కాను వణికించిన భూకంపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికాలోని అలస్కాను రెండు భూకంపాలు వణికించాయి. అలస్కాలోని యంకరేజ్ నగరానికి సమీపంలో 11మైళ్ల దూరంలో భూమికి 11 కిలోమీటర్ల లోతులో దీని కేంద్రం ఉన్నట్లు అదికారులు గుర్తించారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఏటువంటి ప్రాణనష్టం సంభవించనప్పటికీ ఆస్థినష్టం భారీగా సంభవించింది.