అంతర్జాతీయం

అండమాన్‌లో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్‌బ్లెయిర్: అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం సంభవించింది. నికోబార్ ద్వీపంలో గురువారం ఉదయం 8.43 సమయంలో సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ఆస్థి, ప్రాణ నష్టం సంభవించలేదు. రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. సునామీ హచ్చరికలు సైతం జారీ కాలేదు.