అంతర్జాతీయం

న్యూజిలాండ్‌లో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 5.1 తీవ్రతగా నమోదు అయింది. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. ఆస్థినష్టం వివరాలు తెలియరాలేదు. ఎల్‌ఎస్సెరెన్స్ రాక్‌కు ఆగ్నేయంలో 248 కి.మీ దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు గుర్తించారు.