జాతీయ వార్తలు

‘లక్ష్మీస్ ఎన్టీయార్’ విడుదలకు ఈసీ ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎన్నో వివాదాలు చుట్టుముట్టిన ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ సినిమా విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఈనెల 29న విడుదల కానున్నది. సినిమాలో ఉన్న డైలాగ్స్, సీన్లు ఎన్నికల కోడ్‌కు లోబడే ఉన్నాయని నిర్మాత వెల్లడించారు. లక్ష్మీపార్వతి రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. విడుదల తరువాత ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా తమ ఎదుట హాజరుకావాలని ఈసీ ఆదేశించారు.
ఎన్టీయార్ చివరి దశలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించినట్లు తెలిపారు.