జాతీయ వార్తలు
మాల్యా పాస్‌పోర్టును వెనక్కి తీసుకోండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 13 April 2016
దిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు చెందిన పాస్‌పోర్టును వెనక్కితీసుకోవాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దిల్లీలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని కోరింది. పలు బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలను చెల్లించాల్సిన మాల్యాను విచారణకు హాజరు కావాలని తాము పలుసార్లు సమన్లు పంపినా స్పందించడం లేదని ఈడీ చెబుతోంది. విచారణకు హాజరుకాకుండా దేశాన్ని వీడి లండన్ వెళ్లిపోయిన మాల్యాను తిరిగి ఇక్కడికి రప్పించాలంటే ఆయన పాస్‌పోర్టును వెనక్కి తీసుకోవాలని ఈడీ కోరుతోంది.