తెలంగాణ

పలు నగరాల్లో ఈడీ దాడులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలులో కుంభకోణానికి సంబంధించి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంటు శాఖ) అధికారులు సోమవారం నాడు దిల్లీ, హైదరాబాద్, ముంబయి నగరాల్లో దాడులు చేయడం కొందరు నేతలకు కలవరం పుట్టించింది. ఈడీ దాడుల నేపథ్యంలో తమ జాతకాలెక్కడ బయటపడతాయోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ దాడుల్లో అధికారులకు కీలక సమాచారం లభించినట్లు సమాచారం. యుపిఎ హయాంలో జరిగిన అగస్టా కుంభకోణంపై దర్యాప్తు సంస్థలు ఇటీవల దృష్టి సారించిన సంగతి తెలిసిందే.