Others

మళ్లీ జెనీలియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పట్లో చిలిపి పిల్లలా టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన జెనీలియా గుర్తుందిగా! హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. బొమ్మరిల్లు, ఢీ, రెడీ వంటి చిత్రాలతో చక్కటి నటనను కనబరిచిన ఈ అమ్మడు వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇటీవల ముంబయిలో ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కు హాజరైన జెనీలియా త్వరలో ఓ మరాఠి సినిమాలో ప్రధానపాత్రలో నటిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. సౌత్ ఇండియన్ భాషలలో మళ్లీ నటించటానికి సిద్ధమవుతోందట. ఇద్దరు పిల్లల తల్లిగా మారాక కొంతకాలం కెమెరాకు దూరంగా ఉన్నా, మళ్లీ మేకప్ వేసుకోవడానికి సిద్ధమవుతోంది.