Others

ఇదిగో బాబూ..అదిగో పూర్ణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమాకు రవిబాబు ఓ వెరైటీ. అప్పుడు అవును. ఇప్పుడు అదుగో. కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే అప్పుడు పూర్ణకు ఓ క్రేజ్ ఇచ్చాడు. ఓ స్పెషల్ సాంగ్‌లో ప్రజెంట్ చేస్తున్నాడు. పూర్ణతో టైటిల్ హీరో బంటి (పందిపిల్ల) డ్యాన్స్ ఓ విజువల్ ట్రీటేనట. ఆ మధ్య పూర్ణ అప్పియరెన్స్‌ను టేస్ట్ చూపించిన రవిబాబు వైవిధ్యమైన ప్రచారంతో ప్రేక్షకులను ఊరిస్తున్నాడు. రవిబాబు.. పూర్ణ.. మధ్యలో పందిపిల్ల. కాంబో క్రేజ్ రుచి చూడాలంటే అదుగో వచ్చేవరకూ ఆగాలి మరి.