తూర్పుగోదావరి

శ్రీదేవి భర్తగా నటించిన మునియ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగంపేట, ఫిబ్రవరి 25: అలనాటి మేటి నటి శ్రీదేవి అకాల మృతి సినీరంగానికి తీరని లోటని అలనాడు ఆమెతో నటించిన రంగంపేటకు చెందిన మన్యం మునియ్య పేర్కొన్నారు. 1981లో తమిళంలో దైవత్ తిరుమనగళ్ చిత్రాన్ని తెలుగులో దేవతల కల్యాణాలుగా అనువాదం చేసిన సినిమాలో శ్రీదేవి భర్తగా నటించిన మునియ్య రంగంపేట శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. శ్రీదేవి సినీరంగంలో చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరితో కలిసి మెలిసి స్నేహపూర్వకంగా పలకరించేవారని, అలాంటి నటి మృతి సినీరంగానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.