తూర్పుగోదావరి

గోదావరిలో పడిన లారీ డ్రైవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 8: వెనుక నుంచి మరో లారీ ఢీకొన్న సంఘటనలో ముందు వెళుతున్న లారీ డ్రైవర్ గోదావరిలో పడిన సంఘటన ఆదివారం ఉదయం కాతేరు సమీపంలోని గామన్ వంతెనపై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం క్వారీ ప్రాంతానికి చెందిన సిహెచ్ చంద్రరావు క్వారీలారీ డ్రైవర్ పంగిడి వెళుతుండగా విశాఖపట్నం వైపు నుంచి వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. లారీని కాస్త ఆపిన సమయంలో వెనుక నుంచి లారీ ఢీకొనడంతో లారీ ఒరిగి, డ్రైవర్ చంద్రరావు నేరుగా గోదావరిలో పడ్డాడు. చంద్రరావుకు ఈత రావడం, స్థానిక మత్స్యకారులు గమనించడంతో స్వల్పగాయాలతో పడ్డాడు. ఈసంఘటనలో చంద్రరావుతో పాటు, క్లీనర్ చెల్లారావు, వెనుక లారీ డ్రైవర్ మక్బూల్ గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు.