తూర్పుగోదావరి

అన్ని పంచాయతీల్లో మీసేవా కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 17: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని షన్ని గ్రామ పంచాయతీల్లో మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జెసి ఎస్ సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే మీ సేవా కేంద్రాలు పనిచేస్తున్న గ్రామాలు మినహా మిగిలిన పంచాయతీల్లో మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో దరఖాస్తు చేసిన వారు మరలా ఈ ఆన్‌లైన్ విధానంలో నమోదు చేసుకోవాలని జెసి సూచించారు.