తూర్పుగోదావరి

జిల్లాలో సెక్షన్ 30 అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, ఆగస్టు 9: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంలో సెక్షన్-30 అమలులో ఉందని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ తెలియజేశారు. ఈ నెల 31వ తేదీ వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలు, ఊరేగింపులు ముందుగా అనమతులు లేకుండా నిర్వహించరాదని తెలియజేశారు.