తూర్పుగోదావరి

బాలికల హాస్టల్‌లోకి చొరబడిన ఆకతాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 12: రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్‌లో గుర్తుతెలియని ఆకతాయి చొరబడటంతో తీవ్ర కలకలం చెలరేగింది. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు అక్కడకు చేరుకుని అకతాయిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గత మూడు రోజులుగా హాస్టల్‌లోకి చొరబడి ఆకతాయి భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని, ఎట్టకేలకు పట్టుకున్నామని చెబుతున్నారు. విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. నాయకులు జివి శ్రీరాజ్, లద్ధిక మల్లేష్ అక్కడకు చేరుకుని విద్యార్థినులకు ధైర్యం చెప్పి ఆకతాయిని పోలీసులకు అప్పగించారు.