జాతీయ వార్తలు

భారత్ ఎన్నికల తీరు ప్రశంసనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత ఎన్నికల తీరు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని అగ్రరాజ్యం అమెరికా ప్రశంసించింది. ప్రజాస్వామ్యానికి భారత ప్రజలు కట్టుబడి ఉన్నారనటానికి నిదర్శనం అని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియా ట్విట్టర్ ద్వారా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. భారీ ఎత్తున ఓట్లు వేసిన భారత ప్రజలకు అభినందనలు చెబుతూ బీజేపీ, ఎన్డీయేలకు శుభాకాంక్షలు చెప్పారు.