జాతీయ వార్తలు

మావోయిస్టులు, గ్రే హౌండ్స్‌ మధ్య ఎదురుకాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాద్రి కొత్తగూడెం: ఆంధ్రా-ఒడిషా సరిహద్దులో మావోయిస్టులు, గ్రే హౌండ్స్‌ పోలీసుల మధ్య ఎదురుకాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్లు సమాచారం. బలిమెల రిజర్వాయర్‌ పరిధిలోని జొడాంబో ఏరియా-సిమిలిపొదరల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి