తెలంగాణ

ఎన్‌కౌంటర్ నిందితులకు పోస్ట్‌మార్టమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన దిశ నిందితుల మృతదేహాలకు పోలీసులు పోస్ట్‌మార్టమ్ చేశారు. ఎన్‌కౌంటర్ ప్రాంతంలోనే పోస్ట్‌మార్టమ్‌కు ఏర్పాట్లు చేశారు. గాంధీ ఆస్పత్రి నుంచి వచ్చి డాక్టర్లు నిందితులు ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతదేహాలకు రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీసులు పంచనామా నిర్వహించారు. మృతదేహాలను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తారు. ఐదుగురు ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో శవాలకు పోస్టుమార్టం నిర్వహించి శవాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.