తెలంగాణ

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం: భద్రాచలం ఏజెన్సీ ప్రాంతానికి అతిసమీపంలో ఉన్న చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులకు, పోలీసులకు ఎదురు కాల్పులు జరిగాయి. అనంతరం సంఘటనా స్థలంలో పరిశీలించగా ఇద్దరు నక్సలైట్లు మృతిచెంది ఉండటాన్ని గుర్తించారు. అలాగే భారీగా పేలుడు పదార్ధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.