జాతీయ వార్తలు

పూస్‌పాల్‌లో ఎదురుకాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుకుమా: చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లా పూస్‌పాల్‌లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలు, విప్లవ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.