ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ పొదుపు చేసే ఫ్యాన్ల పంపిణీకి ఎపిఇపిడిసిఎల్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విద్యుత్ వినియోగాన్ని ఆదా చేసే సీలింగ్ ఫ్యాన్లు సరఫరా చేసేందుకు ఎపిఇపిడిసిఎల్ నిర్ణయించింది. తక్కువ విద్యుత్ వినియోగించే 5 స్టార్ రేటింగ్ కలిగిన ఈ ఫ్యాన్లను రూ.1000కే సరఫరా చేయనున్నారు. ఈ మొత్తాన్ని వాయిదా పద్ధతిలో బిల్లుతో కలిపి చెల్లించవచ్చు. విశాఖ నుంచి ఈ పథకాన్ని వచ్చే నెలలో ప్రారంభించనున్నారు.